డబ్బులు సంభాదించుకోండి.. ఇప్పుడు మీ ఫోన్ తోనే..

డబ్బులు సంభాదించుకోండి.. ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్ తోనే..

.
.
మీరు చేయాలిసింది ఏమి లేదు జస్ట్ మీకు ఇప్పుడు వచ్చిన మెసేజ్ నీ మీ కాంటాక్ట్ లో ఉన్న 10 మందికి ఫార్వర్డ్ చేయండి 24 hours లో మీకు ఒక లింక్ వస్తుంది ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు మనీ వస్తాయి. 100% వర్క్ అవుతుంది మిస్ చేసుకోకండి
Advertisements

Draw You Money! Banks to be Closed for 8 days

image

Holidays in a row, employees strike thereafter..
Trouble to draw money seems inevitable. Wondering what all this is?
Banking sector is going to have a longholiday.
From 24thMarch, for 4 days, there are holidays continuously and after that, till 31st march, bank employees are going on strike.
So, banks will remain closed for a total of 8 days.
So, drawing money or any other transactions need to betaken care of meanwhile.

Starting from Thursday, banks will remain closed for four days. Holi comes on 24th March, Good Friday on 25th, 26this Saturday (fourth) and 27this Sunday.
From 28th through 31stMarch, bankemployees are going on strike.

In many states in the country, most public sector banks will remain closed. So the possibility that ATMs could be filled is only on 23rd(Wednesday) evening and on Monday. Usually, money in ATMs in major cities is used up in two or three days.
Since four consecutive days are holidays, the entire money in ATMs in such areas will most probably be drawn.
So, customers must hurry up and finish any important transactions before hand.

Pawan Kalyan Total Assets?

image

Pawan kalyan who made his debut in Tollywood with Akkaada Ammai Ikkada Abbai in the year 1996 has appeared in only 22 films (including Shankar Dada 1& 2) in the past 22 years.

Pawan who entered TFI through his brother, megastar Chiranjeevi has created a special image, brand for himself with his creativity, style, or whatever the reason could be.

How much did Pawan Kalyan earn during these 22 years?

Let us see what the total assets of Pawan Kalyan are.
Right from the blockbuster hit of Khushi in 2001 to Gabbar Singh in 2011, there was no hit for powerstar during the 10 years. After 2011, the actor scored three hits. Pawan ‘s remunerationhas also hiked recently.
He had no good remuneration inpast as there were no hits at all.
If his film scores a flop,
he was not even paid the remuneration that was earlier fixed.
Apart from this, the alimony that Pawan had to give to his wives from first and second marriages was too high.

Also when his brother Naga Babu incurred losses after making the film Orangewith Ram Charan, powerstar supported him financially.
This way, all the money that Pawan kalyan earned during 20 years was almost spent.
After 22 years of career, Pawan is left with a farmhouse on outskirts of Hyderabad,

a house in the city, two or three cars.

He is now building a new house in Hyderabad with an estimated investment of Rs. 30 crore.
By 2018 ie., the time when powerstar will bid good bye to acting in films, his total assets will be worth less than Rs.100 crore.

There were rumours that Pawan was paid a huge package for campqaigning in support of TDP and BJP. People try to pull you down when you are doing things. This rumour is something similar to it.

It is an ultimate fact that Pawan could not be bought only with emotion, sentiment and not with money!

Tamannaa Finishes Dubbing

image

Tamannaa Bhatia is on cloud nine now with the expectations on her upcoming film Oopiri which stars
Akkineni Nagarjuna Karthi in lead roles.
Oopiri is one of the most awaited family entertainers in Tollywood and Kollywood at present.
The film is carrying a lot of positive buzz. The trailer of the film that was recently unveiled has risen the expectations of Telugu and Tamil audiences even more.
We have earlier reported that Tamannaa Bhatia is dubbing for her role in Oopiri.

She knows speaking Telugu but never tried dubbing her voice for her roles.

The ecstatic milky beauty tweeted,
“Woohhoooo!!!! Jst completed my dubbing for #Oopiri with my sweetheart director #vamshipaidipally #rambabu #vijay.”
Oopiri is all set for a grand release on the 25th of March. The film is directed by Vamshi Paidipalli. PVP Cinema is producing the film which is currently under post production. Stay tuned for more details.

మీకు ఏ ప్లేస్ లో పుట్టుమచ్చ ఉంది.? పుట్టుమచ్చను బట్టి గుణ గణాలు తెల్సుకోవొచ్చట.!

గుర్తింపు చిహ్నల్లో మొదటి ప్రాధాన్యత పుట్టుమచ్చలకే…టెంత్ సర్టిఫికేట్ తీసి ఓ సారి చూసుకుంటే ఐడెంటిఫికేషన్ మార్క్స్ లో A MOLE ON THE———- అని ఖచ్చితంగా మెంక్షన్ చేసి ఉంటుంది.  మన శరీరంలో పుట్టుకతోనే వచ్చిన పుట్టుమచ్చలను  ఆధారంగా చేసుకొని  మన వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చట,  మన శరీరంలో వివిధ భాగాలలో ఉన్న పుట్టుమచ్చల ద్వారా మన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ప్రముఖులు చెప్పిన విషయాన్ని యథాతథంగా తెలుగులో అందించే ప్రయత్నం చేస్తున్నాం. .
అయితే ఇంకెందుకు ఆలస్యం  మీకు ఎక్కడ పుట్టుమచ్చలున్నాయో, మీ వ్యక్తిత్వం ఎలాంటిదో మీరే తెలుసుకోండి…

image

1.నోరు లేదా గడ్డంపై పుట్టుమచ్చ ఉన్నవారు:

ఇక్కడ పుట్టుమచ్చ ఉన్నవారు చాలా అందమైన వారు. ఈ పుట్టుమచ్చ కలిగిన వారు సంతులిత జీవితాన్ని గడుపుతారు. ఒకరిని బాధపెట్టకుండా ఉన్న దాంట్లో సర్దుకుపోతారు.

image

2. తల నుదుటిపైన కుడిభాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు:

ఆరోగ్యం, విజయం, కీర్తి ఎప్పుడూ మీ వెనకాలే ఉంటాయి.

image

3. చెంపపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే:

కుడిచెంపపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే చాలా సున్నితమైన వారని అర్థం. అదే ఎడమ చెంపపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఎప్పుడూ తమ గురించే ఏదో ఆలోచిస్తూ ఉంటారు.

image

4. ముక్కుపై   పుట్టుమచ్చ ఉన్నవారు:

చిన్న విషయాలకే కోపం వస్తుంది. మళ్ళీ వెంటనే ఆ కోపం తగ్గిపోయి తమ వాళ్ళకు దగ్గరవుతారు.

5. ఛాతిభాగంలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే:

ఛాతీ లేదా రొమ్ము భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు చాలావరకు సోమరితనం కలవారు మరియు తమ జీవితాన్ని విలాసంగా గడపాలని ఆలోచిస్తూ ఉంటారు.

6. కంటి భాగంలో (తెల్లటి పొరపై) పుట్టుమచ్చ ఉన్నవారు:

కుడికన్ను శుక్లపటలంలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే చాలా సులభంగా డబ్బు సంపాదిస్తారు, అదే ఎడమకంటి శుక్లపటలంలో మచ్చ ఉన్నవారు అహంకారం కలిగి ఉంటారు.

7. భుజంపై పుట్టుమచ్చ:చాలా అందంగా ఉంటారు.

నిజం మాట్లాడతారు, మృదుస్వభావి, తెలివిగా ఆలోచిస్తారు, బాధ్యతగా ఉంటారు.

8. అరచేతులపై  పుట్టుమచ్చ ఉన్నట్లయితే:

ఇలా మచ్చ ఉన్నవారు డబ్బు, పిల్లల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. కుడి అరచేతిలో మచ్చ ఉన్నట్లయితే వారు ఆరోగ్యవంతులు. అదే ఎడమచేతి అరచేయిలో పుట్టుమచ్చ ఉన్నవారు ఎలాంటి కష్టం లేకుండా హాయిగా జీవించేస్తారు.

9. పాదాలలో మచ్చ ఉన్నవారు:

వీరికి ప్రయాణాలంటే చాలా ఇష్టం. ప్రపంచాన్ని అన్వేషించడానికే వీరి జననం.

10. కనుబొమ్మల కింద మచ్చ ఉన్నవారు:

చాలా అందమైన వారు సృజనాత్మక వ్యక్తిత్వం కలిగిన వారు.

11. చెవి కమ్మ భాగంలో:

వీరు ఎప్పుడూ కుటుంబం గురించి ఆలోచిస్తూ, కుటుంబమంటే ప్రేమ చూపించే వారు, మరియు విశ్వసనీయమైన వ్యక్తిత్వం కలిగిన వారు.

12. మెడపై మచ్చ ఉన్నవారు:

మెడ భాగంలో పుట్టుమచ్చ కలిగి ఉన్నవారు చాలా మంచి వ్యక్తిత్వం కలిగినవారు.

13. చేతులపై మచ్చ ఉంటే:
ఇలా పుట్టుమచ్చ ఉన్నవారు చేతులలోనే శక్తి ఉంటుంది. ఎలాంటి సమస్య ఎదురైనా మంచి నిర్ణయం తీసుకుంటారు.

14. చేతి వేళ్ళపై పుట్టుమచ్చ ఉన్నవారు:

ఇటువంటి వారికి మొదటి నుండీ అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించుకుంటూ ముందుకు వెళ్తుంటారు.

మీకు నచ్చినట్టు ఐతే  కామెంట్స్ లో తెలియచేయండి

Facilities managment (FM)

image

Facility management (or facilities management or FM) is an interdisciplinary business function that coordinates space, infrastructure, people and organization.
It is often associated with the administration of office blocks, arenas, schools, sporting complexes, convention centers, shopping complexes, hospitals, hotels, manufacturing and shipping.

Facilities management currently represents about 5% of global GDP.
Its relationship to the human resources, real estate and information technology functions of an enterprise has increased.

FM represents a wider range of activities than just business services and these are referred to as non-core functions.
They vary from one business sector to another.

In a 2009 Global Job Task Analysis the International FacilityManagement Association (IFMA) identified the core competencies of facility management as:

∆Communication
∆ Emergency
∆Preparedness and business ∆Continuity
∆Environmental stewardship and
∆Sustainability
∆Finance and business
∆Human factors
∆Leadership and strategy ∆Operations and maintenance
∆Project management
∆Quality
∆Realestate and property
∆Management technology.

10 things your Smart phone can do that your pc can’t!

image

10 things smart phones can do this only

Mobile Apps,

Mobile Apps, Android as well as iOS operating systems,such as home. They can be easily downloaded and installed. Computers do not have this flexibility.

Security Features,

Android, iOS smart phones as well as laptops lack the security features on the desktop.

Calls,

Calls are possible with computers that serve as primary reservoirs. Can only be done by phone.

You can personalize,

You can personalize our tastes smart phones.
Computers do not have this flexibility.

Payments from any where,

With the help of some apps Wallet payments via a mobile phone call from anywhere.

Remote Control Device,

With the help of some of the applications can be used in mobile phones, remote control device. Computers do not have this flexibility.

If there is selfies,

If you want to be there selfies is via a Smartphone. Computers cannot do.

We can move the smart ponein pocket,

Put Smartphone in the pocket. Carry along with computers..?

Ready to Use,

The software is pre-loaded apps on smart phones and thinks. So when it we can use to open. It is not possible to laptops as well as desktop.
Need to do Windows operating system is installed.

All-indevice,

All-in device can be used in a mobile phone. We can’t is use it the needs of all types of computer.

చీన్న చిన్న జబ్బులకు ఇంటి చిట్కాలు

image

జలుబు రాగానే మెడికల్‌ షాప్‌కు, తలనొప్పి రాగానే వీధి చివర ఆర్‌ఎంపీ డాక్టర్‌ దగ్గరకు పరిగెత్తుతుంటారు.

ఇలాంటి చిన్న చిన్న జబ్బులకు ఇంటి వైద్యంతోనే చెక్‌ పెట్టేయొచ్చు.

• అలాంటి కొన్ని చిట్కాలు..కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఓ 10 ఆకులతో పేస్ట్‌ తయారు చేసి మజ్జిగలో క లిపేసుకుని రోజూ తాగితే కాలేయం వ్యర్థపదార్థాల నుంచి రక్షణ పొందుతుంది.
రోజూ ఓ 8 ఆకుల్ని మిర్యాలతో కలిపి తింటే ముక్కులో వచ్చే అలర్జీలు తగ్గిపోతాయి.

వేపాకు, యాంటీ సెప్టిక్‌గానూ, ఇన్‌సెక్టిసైడ్‌గానూ బాగా పనిచేస్తుంది. వేపాకు పొడిని నీళ్లల్లో కలిపి చల్లితే ఎన్నో రకాల క్రిమి కీటకాలుఇంటికి దూరంతా వెళ్లిపోతాయి. వే పాకుల్నినీటిలో వేసి మరగించి స్ర్పే చేస్తే దోమల బెడద తప్పుతుంది.

వేపాకు పొడిని పేస్ట్‌గా చేసి వాడితే పలు రకాల చర్మ సమస్యలు, మొటిమలు, ఎక్జీమాల బాధలు తప్పుతాయి.తులసి ఆకులు, వ్యాధి నిరోధక శక్తిని వృద్ధి చేయడమే కాదు, శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఓ ఐదారు ఆకుల కషాయాన్ని మరగించి టీ మాదిరి చేసుకుని తాగితే, దగ్గు, జలుబు, ఆస్తమా అదుపులోకి వస్తాయి.

రోజూ రెండు మూడు మెంతి ఆకుల్ని నమిలి చప్పరిస్తే, జీర్ణశ క్తి పెరిగి, కడుపు ఉబ్బరం, తే న్పులు తగ్గుతాయి. శ్వాసకోశాల శక్తి పెరుగుతుంది.

పసుపును పేస్ట్ ‌గా రోజూ ముఖానికి వాడితే, ముఖం మీద ఉండే సన్నని వెంట్రుకలు రాలిపోతాయి. అలాగే మొటిమలు, మచ్చలు కూడా మాయమవుతాయి. ఇది గొప్ప యాంటీ ఆక్సిడెంటు కాబట్టి రోజు మొత్తంలో ఒక టీ స్పూను దాకా కడుపులోకి తీసుకోవచ్చు.

మందారం ఆకుల్ని నూరి షాంపూగా వాడితే జుత్తు బాగా పెరుగుతుంది.
చుండ్రు నివారణలోనూ, తెల్ల వెంట్రుకల నిరోధకంలోనూ బాగా సాయమవుతుంది.

ఒక కప్పు నీటిలో ఒక పూవు చొప్పున వేసి ఆ నీళ్లను తాగితే రక్తంలో ఐరన్ పెరుగుతుంది.

కలమంద గుజ్జు ఇదొక సహజసిద్ధమైన కండీషనర్‌. మాయిశ్చరైజర్‌ కూడా.
ఈ గుజ్జును చర్మం మీద, కపాలం మీద రుద్దితే, చుండ్రు సమస్యలు, చర్మ వ్యాధులు చాలా వరకు తగ్గుతాయి. ఈ గుజ్జుతో కాలిన గాయాలు కూడా త్వరగా మానిపోతాయి.

ఇంకా ఇలా ఎన్నో చిట్కాలు ఉన్నాయి మిగిలిన పోస్టులలో తెలుసుకుందాం..

అభిమానులు కోసమే అందాల అరపోతా అంటున్న రేష్మి

image

రేపే గుంటూరు టాకీస్ రిలీజ్ ..
బుల్లి తెర లొనే హాట్ గా కనిపించే రేష్మి ఈ మూవీ లో ఇంకా హాట్ గా కనివింది చేయాపోతుంది ..

ఇది అంత తన అభిమానులు కోసమే అంటుంది రేష్మి ఈ సినిమా తో టాప్ పోసిషన్ లోకి వెళ్తాను అంటుంది

హు కొన్ని గంటలలో చూధం ఎమవుతతో..

VIP సంఘం ధరుపున రేష్మి కి సినిమా టీమ్ కి అల్ ది బెస్ట్

టాప్-9 యూనివర్సిటీలు ఇవే…

image

మంచి కంపెనీలో.. ఆరంకెల జీతం ఉన్న ఉద్యోగం రావాలంటే చిన్న విషయం కాదు.

ప్రపంచంలోనే అగ్రశ్రేణి యూనివర్సిటీలలో చదివితేనే అది సాధ్యం అవుతుంది. ప్రస్తుతం కొత్త
విద్యా సంవత్సరం ప్రారంభం అవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అత్యధికంగా సీఈవోలను, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లను, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్లను తయారుచేసిన బ్రిటిష్ యూనివర్సిటీల గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

ఇవి బ్రిటన్‌లో టాప్-9 యూనివర్సిటీలు. అవేంటో ఓసారి చూద్దామా..

1) లండన్ బిజినెస్ స్కూల్
(London Business School):
ప్రపంచంలో వివిధ సంస్థలలో ఉన్నతస్థాయిలో పనిచేస్తున్నవారిలో 5 శాతం మంది ఈ వర్సిటీ విద్యార్థులే. ఇక్కడి నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ప్రతి 20 మందిలో ఒకరు ఏదో ఒక కంపెనీని లీడ్ చేసే స్థాయిలో నిలిచారంటే ఈ స్కూల్ గొప్పతనం తెలుస్తోంది. అందుకే ఇది అగ్రస్థానంలో దూసుకెళ్తోంది.

2) యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ (University of Cambridge):
అత్యంత ప్రతిష్ఠాత్మక, పురాతన వర్సిటీలలో ఇదొకటి. ఉన్నత స్థాయిలో ఉన్న వారిలో 3.9 శాతం మంది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ విద్యార్థులున్నారు.

3) బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ (University of Birmingham):
కామర్స్ అధ్యాపకులను నియమించిన మొదటి వర్సిటీ ఇది. బ్రిటన్‌లోనే పురాతనమైన బిజినెస్ స్కూల్‌గా పేరొందింది. వివిధ సంస్థల్లో మెరుగైన స్థానంలో ఉన్న వారిలో 3.2 శాతం మంది ఈ యూనివర్సిటీ విద్యార్థులే.

4) స్ట్రాత్‌క్లైడ్ యూనివర్సిటీ
(Stratklaid University):
200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వర్సిటీ గ్లాస్కోలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థానాలలో ఉన్న 3.1 శాతం మంది ఉద్యోగులు ఈ వర్సిటీకి చెందినవారే. దాదాపు 21వేల మంది విద్యార్థులున్నారు

.5) లీడ్స్ బెకెట్ యూనివర్సిటీ
(Leeds Beckett University):
లీడ్స్ మెట్రోపోలిటన్ యూనివర్సిటీగా ఉన్న దీని పేరును 2014లో లీడ్స్ బెకెట్‌గా మార్చారు. యూకేలో అతి పెద్ద యూనివర్సిటీల్లో 20వ స్థానంలో ఉంది. దీనిలో 26 వేల మంది విద్యార్థులుంటారు. ఈ వర్సిటీ విద్యార్థులలో 3.1 శాతం మంది వివిధ కంపెనీల్లో టాప్ ప్లేస్‌లో ఉన్నారు.

6) యూనివర్సిటీ ఆఫ్ లండన్ (University of London):

కింగ్స్ కాలేజ్, యూనివర్సిటీ కాలేజిలతో కలిపి దీనిలో దాదాపు 18 కాలేజీలున్నాయి. 1,40,000 మంది విద్యార్థులతో అతిపెద్ద వర్సిటీగా పేరు పొందింది. పెద్ద సంస్థలో ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగుల్లో 2.9 శాతం మంది ఈ వర్సిటీకి చెందినవారు.7) రాయల్ హాలోవే (Royal Holloway):ఉన్నత స్థానాలలో ఉన్న ఉద్యోగుల్లో దాదాపు 2.6 శాతం మంది రాయల్ హాలోవే విద్యార్థులే. ఈ క్యాంపస్‌ను 1879లో విక్టోరియన్ వ్యాపారవేత్త థామస్ హాలోవే స్థాపించారు. మొదట్లో ఇది మహిళా కళాశాల మాత్రమే. తర్వాతి కాలంలో 1945 నుంచి పురుషులకు కూడా ప్రవేశం కల్పించారు.

8) లీసెస్టర్ యూనివర్సిటీ
(University of Leicester):

టాప్ స్థానాల్లో ఉన్న ఉద్యోగుల్లో 2.6 శాతం మంది ఈ వర్సిటీవాళ్లే. దీనిని 1921 లో స్థాపించారు. మొదట్లో ఇది రూట్‌లాండ్ యూనివర్సిటీగా ఉండేది. దాదాపు 18 వేల మంది విద్యార్థులు ఉన్నారు.

9) షెఫీల్డ్ యూనివర్సిటీ
(Sheffield University):
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థల్లో లీడ్ పొజిషన్‌లో ఉన్న వారిలో ఈ వర్సిటీ  2.3 శాతం మందితో తొమ్మిదో స్థానంలో ఉంది.