ఎంటో ఈ జాబ్స్

బి.టెక్ అవ్వగానే అందరికి మొదటిగా గుర్తుగొచ్చే ఊరు “హైదరబాద్

దానికి కారణం ఇక్కడ ఉన్న కంపెనీలు…

వాటి వాళ్ళ వచ్చే శాలరీలు ..

బి.టెక్ అవ్వగానే అందరూ ఈ నగరం లో ప్రత్యష్యం అయ్యిపోతారు.

అందులో కొందరూ అశలు ఆశయాలు తో వస్తే మరికొందరు భాధలు భత్యతలు తో వస్తారు.

 

ఇప్పుడు ఈ సోది అంత ఎందుకు చెపుతున్న అంటే ఇక్కడ

 

సాఫ్ట్వేర్ జాబు కావాలంటే  ఎదో మేజిక్ జరగాలి ఎందుకంటే

 

‘సాఫ్ట్వేర్ సైడ్ అంటే  జాబ్ వస్తే గానీ అనుభవం రాదు అనుభవం ఉంటె గాని జబ్ రాదు”

 

ఇదేం సాఫ్ట్వేర్ జాబ్స్ నో…

Advertisements